వ్యసనంగా మరుతున్...

Titile

  •  ఆరోగ్యానికి – అనుబంధాలకు దూరం
  •  వాడకం తగ్గిస్తే మేలంటున్న నిపుణులు
  •  వేళ్ళకు నొప్పులు – కళ్ళకు తిప్పలు

రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ, వేకువనే లేచి చేతుల్లోకి తీసుకునే అపురూప వస్తువు ఈ స్మార్ట్ ఫోన్.  ఈ ఫోన్ మోజులో పది కొట్టుమిట్టాడుతున్న వారు ఎందరో, ఆరోగ్యానికి కళ్ళకు ముప్పు తెస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియెడం విద్యార్థుల బంగారు భవితను చిదిమేస్తుంది పాఠశాలలు కళాశాలలు నుంచి వచ్చాక సెల్ తో గడిపేవారు ఎక్కువైపోతున్నారు. ఇంకొందరు చదువుని ఆటక్కేస్తుంన్నారు ఇంటికి బంధువులు స్నేహితులు వచ్చిన పాటించుకోకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ తో గడిపేస్తున్నారు మరికొందమందికి వ్యసనంగా మారిన వాడకం నుంచి బయటపడేందుకు మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి 8-10 మంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు నిపుణులు.

 పాటకు ఆటకు ఇదే

పిల్లలకు ఎంటర్టైన్మెంట్, కార్టూన్ వీడియోస్ , పాటలు వినాలన్న ఈ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తినేటప్పుడు టీనేజ్ విద్యార్థులు చదువులను పక్కనపెట్టి 24 గంటలు యూట్యూబ్, ఫేసుబుక్, వాట్సాప్ , టిక్ టాక్ యాప్ ఆధారంగా బిజీ అవుతున్నారు. పిల్లలు గేమ్స్ కి మక్కువ చూపిస్తూ నిద్ర సమయాల్లోనూ పక్కనే ఫోనెన్ని పెట్టుకుంటున్నారు. పిల్లలికి ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఈ సెల్ ఫోన్ ముప్పుతెస్తుంది.

  •  మానసికంగా సెల్ ఫోన్ కి బానిసలు అవుతున్నారు
  •  ఒత్తిడి , ఆందోళన, కృంగిపోవటం ,మతిమరుపు , నిద్రలేమి ఎలాంటి సమస్యలు ఎదురుకుంటున్నారు
  •  కీప్యాడ్ పడే పడే నొక్కడం వాళ్ళ మణికట్టు , బొటన వేలు నొప్పి తో చాల కేసులు వస్తున్నాయ్ అని వైద్యులు తెలిపారు
  •  సెల్ ఫోన్ వాడకం లో మంచి చెడుల ఫై అవగాహనా పిల్లలకి కల్పించడం మంచిది

read more about this: http://mirchipataka.com/%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%b8%e0%b0%a8%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/

URL: http://mirchipataka.com/

  0 Votes    0 Comments   Share   Add Bookmark

Comments

Please login or register to comment

Featured